interchange
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పరివర్తన చేసుకొనుట, మార్చుకొనుట, వినిమయము చేసుకొనుట.
- they interchanged compliments వొకరినొకరు దండము పెట్టుకున్నారు.
- they interchanged blows వొకరిని వొకరు గుద్దుకున్నారు.
నామవాచకం, s, పరివర్తన, మార్చుకోవడము, వినిమయము, ప్రతికిప్రతి,during the interchange of compliments వొకరి కొకరు దండము పెట్టుకోగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).