interested
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అక్కరపట్టిన, శ్రద్ధ కలగిన.
- he much interested with the book ఆపుస్తకము మీద వాడికి నిండా ఆశ.
- he is deeply interested in their prosperity వాండ్లు బాగుపడనలెనని వాడికి నిండా అక్కర వున్నది.
- a gentle man interested in this school ఈ పల్లెకూటముమీద నిండా అక్కరవుండే దొర.
- both parties are equally interested in his being present వాడు వుండడము ఉభయలకూ కావలసినదే, మంచిదే.
- he is not at all interested in our affair మాజోలి వాడికేమి.
- I suspect that he is an interested witness ఈ సాక్షి పక్షపాతియని నాకు తోస్తున్నది.
- all his friendship is interested వాడి స్నేహమంతాకపటము, వాడి స్నేహమంతా స్వసుఖము కొరకై యున్నది.
- he did it with interested motives స్వలాభముచే విచారించి దీన్ని చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).