interference
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, జోలికిపోవడము, నడమపడడము, అడ్డపడడము.
- the interferenceof the police saved his life పోలీసు వాండ్లు నడుమ పడ్డందున వాడిప్రాణము తప్పినది.
- your interference has ruined the business నీవు ఆ జోలికి వచ్చినందున ఆ పని చెడిపోయినది.
- with out any interference on my part నేనైతే ఆజోలికి ఎంత మాత్రము పోకుండా.
- the interference of a rope stopped the wheelతాడు అడ్డు పడ్డందున చక్రము నిలిచిపోయినది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).