interlace
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కలుపుట, మిశ్రమముచేయుట, కూర్చు కొనుట.
- he interlaced hisfingers with hers వాడు అది చేతులు కూర్చుకున్నారు.
- this Telugu is interlaced with Sanscrit ఈ తెలుగు సంసృత జటిలముగా యున్నది, మణిప్రవాళముగా యున్నది.
- Interlard, v.
- a.
- కలుపుట, మిశ్రమము చేసుట.
- he interlaces his language withvulgarisms వాడి మాటలలో నడమనడమ నీచకూతలు వస్తున్నవి.
- Interlarded, adj.
- మిశ్రమమైన, మణిప్రవాళముగా వుండే.
- Tamil interlace with Sanscrit మణిప్రవాళముగా వుండే, అరవము అనగా అరవము సంసృతముకలసి వుండేటిది.
- he speaks Telugu interlace with Hindusthani.
- వాడు తెలుగుసగము తురకము సగముగా మాట్లాడుతాడు.
- his speach was interlace with curses వాడు చెప్పడములో నడుమ నడుమ తిట్టుతూ వచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).