interpose
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, నడమబెట్టుట, అడ్డము బెట్టుట.
- he interposed his shield డాలును అడ్డము పెట్టినాడు.
- the king interposed his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు.
- at this place he has interposed some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు.
- God has interposeed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు.
- To Interpose, v.
- n.
- అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట.
- I interposed tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను.
- unless you interposethey will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు.
- he was going onto use more violent language when I interposed to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను.
- he interposed between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు.
- a sea interposes between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).