interrogation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ప్రశ్న, అడగడము.

  • a note of interrogation ప్రశ్న గురుతు (?).
  • Interrogative, adj.
  • ప్రశ్నార్ధకమైన.
  • an interrogation pronoun ప్రశ్నార్ధక సర్వనామము.
  • who ఎవడు, where ఎక్కడ మొదలైనవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interrogation&oldid=935619" నుండి వెలికితీశారు