intersting

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సరసమైన, స్వారస్యమైన, మనోహరమైన, ముద్ధైన, దివ్యమైన, చోద్యమైన.

  • this is an intersting book ఇది దివ్యమైన కథ.
  • an intersting book సరసమైన గ్రంథము.
  • this is not an intersting book ఇది విసరముగా వుండేగ్రంథము.
  • an intersting little girl ముద్దుగా వుండే పిల్ల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intersting&oldid=866828" నుండి వెలికితీశారు