intervention
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మధ్యరావడము, మధ్యవర్తిత్వము.
- his intervention saved them అతడు మధ్య రావడము వల్ల వాండ్లు తప్పినారు.
- the intervention of the wall keepsoff the wind ఆ గోడ నడుమవుండడముచేత గాలి లేక వున్నది.
- by theintervention of providence దేవుడు అడ్డు పడడము చేత.
నామవాచకం, s, (add,) without his intervention అతని జోలిలేకుండా,అతని ప్రాజాపత్యము లేకుండా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).