Jump to content

intrinsically

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, ఆంతర్యముగా, నికరముగా, నిజముగా, వాస్తవ్యముగా.

  • it is intrinsically worthless వాస్తవ్యముగా అది దుడ్డు చేయదు.
  • To Introduce, v.
  • a.
  • ప్రవేశపెట్టుట, దర్శనముచేటుంచుట, పరిచయము చేయించుట.
  • he intrinsicallyd this man into the office వాణ్ని ఆఫీసులో ప్రవేశపెట్టినాడు.
  • he intrinsicallyd his hand into the hole ఆ బొందలో చెయ్యి దూర్చినాడు.
  • he intrinsicallyd a string into the beed ఆ పూసలో దారము గూర్చినాడు.
  • he intrinsicallyd meto them నాకు వారి దర్శనము చేయించినాడు, నన్ను వారికి పరిచయము చేయించినాడు.
  • my father intrinsicallyd me into the school మా తండ్రి యీ పల్లెకూటమిలో విడిచినాడు.
  • this passage intrinsicallys us in to a garden ఈ దోవవొక తోటలోకి కొంచబోయి విడుస్తున్నది.
  • he intrinsicallys this story in the 5th chapterఈ కథను అయిదో అధ్యాయములో పెట్టినాడు, ప్రయోగించినాడు.
  • he intrinsicallyd manyHindustani letters in this letter ఈ జాబు నిండా తురకమాటలు పెట్టినాడు, ప్రయోగించినాడు.
  • he intrinsicallyd these ideas into their minds ఈ అభిప్రాయములను వారి మనసులో పట్టేట్టు చేసినాడు.
  • he intrinsicallyd this customamong Brahmins బ్రాహ్మణులలో యీ వాడికెను కలుగచేసినాడు.
  • he intrinsicallyd another subject మరియొక ప్రస్తావన చేసినాడు, మరియొక ప్రస్తావన యెత్తినాడు.
  • he intrinsicallyd his reprimands by some frindly remarks చీవాట్లుపెట్టడానికి కొన్ని మంచిమాటలను పీఠికగా వేసుకున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intrinsically&oldid=935685" నుండి వెలికితీశారు