inundated

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, వెల్లువలో మునిగిన.

  • the country was inundated ఆ దేశము మునిగినది.
  • the garden was inundated with rain ఆ తోటంతా జలప్రళయముగావుండినది.
  • the room was inundated with blood ఆ యిల్లు నెత్తురు వెల్లువగావుండినది.
  • a country inundated with robbers దొంగల మయముగా వుండే దేశము.
  • this town is inundated with cattle గొడ్లకు యిక్కడ వెల దొరకదు, ఈ ఊళ్ళో ఆవులు విస్తారము.
  • the Telugu of Madras is inundated with foreign wordsచెన్న పట్టణములో తెలుగు నానాభాషలతో నిండియున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inundated&oldid=935702" నుండి వెలికితీశారు