invade
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, దండు యెత్తుకొని పోయి పడుట.
- they invaded this country వాండ్లుదండు యెత్తికొనిపోయి యీదేశము మీద వచ్చి పడ్డారు.
- he cove tously invaded estate వాడు దురాశపడి యీ ఆస్తిని ఆక్రమించుకున్నాడు.
- నోట్లోవేసుకున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).