invalid
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, దుర్భలమైన, బలహీనమైన, నిస్సారమైన, చెల్లని.
- an invalid objection దుర్భలమైన ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ.
- an invalid sepoy జగడానికి వుపయోగపడని సిపాయి.
- vulgarly pronounced ఇనిమిటుసిపాయి.
నామవాచకం, s, అశక్తుడు, బలహీనుడు, రోగి.
- I was an invalid yesterday నిన్ననాకు వొళ్ళు కుదురుగా లేక వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).