Jump to content

inverse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తలక్రిందులైన, విపరీతమైన, విలోమమైన.

  • he read the wordsin inverse order ఆ మాటలను తలక్రిందులుగా చదివినాడు, విలోమముగాచదివినాడు.
  • the rule of three inverse విషమత్రైరాశికము.
  • theircivilization వాండ్ల నాగరీకము యెంత యెక్కువో వాండ్ల నీతి అంత తక్కువగా వున్నది.
  • the enmity between sects is in the inverse proportion oftheir difference ఏ రెండు మతములకు భేదము యెంత స్వల్పముగావున్నదో ఆ రెండు మతముల వైరము అంత అధికముగా యున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inverse&oldid=935729" నుండి వెలికితీశారు