invite

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పిలుచుట, రమ్మనుట, విందుకు పిలుచుట.

  • they invited me నన్ను పిలిచారు.
  • they invited me to take a share in the business ఆ పనిలో నీవున్నూ కలుస్తావా అని అడిగినారు.
  • or to allure ఆశ కొలుపుట, ఆశపెట్టి ప్రేరేపించుట.
  • she invited him to sit down by her తన దగ్గర కూర్చుంటావా అని అడిగినది.
  • the pleasentness of this story invites us to read further on ఈ కథ యొక్క మాధుర్యము యింకా పైన పైన చదివేటట్టు మాకు ఆశను పుట్టిస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=invite&oldid=935756" నుండి వెలికితీశారు