involved
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కలసిన, చిక్కుబడ్డ, తగులుకున్న.
- this affair is involved in obscurity ఆ వ్యవహారము అనుమానములో తగులుకొని పడివున్నది.
- he was involved in debt అప్పులో తగులుకొని వుండినాడు.
- he was involved in thebusiness ఆ పని లో తగులుకొని వుండినాడు.
- an involved sentence చిక్కుగా వుండేవాక్యము.
- an involved style చిక్కగా వుండే పాకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).