irksome
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అసహ్యమైన, చీదరైన, విసుకు బట్టించే, పీకులాటైన,సంకటమైన.
- when we are ill every thing is irksome వొళ్ళు కుదురుగా లేనప్పుడు యేదిన్ని చీదరగా వుంటున్నది.
- he conciders this an irksome taskఇది విసుకుబుట్టించేపని అని అంటాడు.
- ఇది పీకులాట అంటాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).