irrecoverable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మళ్ళీ ఆశలేని, మళ్ళీ కుదరని, మళ్ళీ చక్కబడని, మళ్ళీదొరకని. క్రియా విశేషణం, మళ్ళీ ఆశలేకుండా, మళ్ళీ చక్కబడడానకు యెడములేకుండా.
- he is irrecoverable vicious వాడు అసాధ్యమైన దుర్మార్గుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).