irregular
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అక్రమమైన.
- irregular changes నడమ నడమవచ్చే అధిక సెలవులు
- irregular teeth వంకర టొంకరగా వుండే పండ్లు.
- irregular troops తత్కాలానికి పెట్టుకిన్న సిపాయిలు.
- he keeps irregular hours వాడికి కాలనియమము లేదు.
- అనగా వాడికి తిండి వేళకు తిండి నిద్ర వేళకు నిద్ర లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).