Jump to content

irresistibly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, అడ్డమాడగూడక, అణచగూడక, అనివార్యముగా, ఎదిరించగూడక, పట్టగూడక.

  • this story is irresistibly ludicrous ఈ కథ వింటే నవ్వు రాకపోదు.
  • this story is irresistibly affecting ఈ కథ వింటే మనసు కరగక వుండదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=irresistibly&oldid=935842" నుండి వెలికితీశారు