issue

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఇచ్చుట.

  • the megistrate issued a summons పోలీసు వాండ్లు సమ్మను చేసినారు.
  • the court issued an order కోర్టులో వుత్తరము పుట్టినది.
  • he issued payment జీతము యిచ్చినాడు.

క్రియ, నామవాచకం, బయలుదేరుట, బయటికి వచ్చుట, పుట్టుట.

  • the water issued from the hill కొండలో నీళ్ళు బయలుదేలినవి.
  • they issue forth by this door ఈ దోవగుండా బయలుదేలినారు.
  • the order issued from the courtకోర్టులో ఈ వుత్తరము పుట్టినది.
  • this summons issued from the Magistrateఈ సమ్మను పోలీసులో పుట్టినది.
  • these four families issued from one stock ఈ నాలుగు కుటుంబాలున్ను వొక మూల పురుషుడి వల్ల కలిగినవి.
  • the smell that issued from the flower ఆ పుష్పము కొట్టే వాసన.
  • rays that issued from the sun సూర్యుడి నుంచి ప్రసరించిన కిరణములు.

నామవాచకం, s, egress బయటకు రావడము, పుట్టడము.

  • before the issue of the troops from the Fort కోటలోనుంచి దండు బయటికి రాకమునుపు.
  • they made theirissue by this door ఈ దారిగుండా బయలు దేరినారు.
  • the issue of new rupees commenced yesterday నిన్న కొత్త రూపాయిలు బయలుదేరినవి.
  • he privented the issue of this order ఈ వుత్తరవును పుట్టగుండా నిలిపినాడు.
  • the issue of the business is not at known ఇది చివరకు యెట్లా తెలునో యింకా తెలియలేదు.
  • point in law సారాంశము.
  • you say he wrote a will I say he did not here we join issue వాడు వుయిలు వ్రాసినాడని నీవు అంటావు, నేను లేదంటానుయిదే మనకు ముఖ్యముగా వుండే విషయము.
  • or conclusion ఫలము,ఫలితార్ధము, తీర్పు, తేరుగడ, ముగింపు, అంతము, అవసానము, తుద.
  • the issue is with God దేవుడు యెట్లా చేస్తాడో అట్లా అవుతున్నది.
  • in the issue his words proved true తుదకు వాడి మాటలు నిజమాయను.
  • this brought matters to an issue ఇందులో అది తీరనిది.
  • they are at issue regarding this ఇందు గురించి జగడమాడుతున్నారు.
  • or progeny సంతతి, సంతానము, వంశము.
  • there are forty of his issue now living ఇప్పుడు అతని వంశస్థులు నలభైమంది వున్నారు.
  • he has no issue అతనికి బిడ్డలులేరు.
  • in a former issue మునుపు అచ్చు కొట్టిన కాగితములో.
  • an issue for humours రసికకారడానుకై కారపు పత్తి పెట్టిచేసే పుండు.
  • the doctor used the issues in curing the discase కారపు పత్తి వేసి పుండుచేసినారు.
  • the issue of blood(Luke VIII. 43. ప్రదర రోగము A+ ).
  • కుసుమ రోగము.

నామవాచకం, s, in line 28.One who hath an issue (Num. v. I.)ప్రమేహికుడు is the phrase in A+. స్రావముగల రోగము.P+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=issue&oldid=935878" నుండి వెలికితీశారు