itinerant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఊరూరుతిరిగే వాడు, దేశముమీద తిరిగే వాడు.
- itinerants చెంచు,ఏనాది, లంబాడి మొదలైన వాండ్లు, దేశమ్మకాకులు.
నామవాచకం, s, ఊరూరు తిరిగే, దేశము మీద తిరిగే, దేశదిమ్మరి యైన.
- an itinerantpreacher ఊరూరు తిరిగే బోధకుడు.
- itinerant actors దేశము మీద తిరిగే భాగవత వేషగాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).