jack
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, used as a word of scorn దిక్కుమాలిన.
- a jack whore ఊరలంజ.
నామవాచకం, s, a certain fruit పనసపండు.
- the English name jackfruit, s supposed to originate in the Malayalim name chuska or chacca: it is called kathal కథల్ in Hindustani.
నామవాచకం, s, a mans name ఇది కృష్ణయ్య అనడానకు అలక్ష్యముగా కిచ్చయ్యఅన్నట్టు John అనడానకు Jock అను అభాసనామము, యీపేరు కొన్నిఆయుధములకు కొన్ని యంత్రములుకు వస్తున్నది.
- ఏలాగంటే.
- 2. a bootjack బూట్సులు తీసే పంగల పలక.
- 3. a roasting jack మాంసమును నిప్పుమీద వాడ్చడానకు గుచ్చివుండే యినుప కడ్డీని తిప్పే ఒక యంత్రము.
- 4. a fish ఒక విధమైన చేప.
- 5.armour జీరా, కవచము.
- 6.a cupఒక విధమైన గిన్నె.
- 7.a part of the musical instrument వీణె పెట్టెలో తంతులను మీటేపుల్ల.
- 8.a jackass మొగగాడిదె.
- a jacksparrow మొగపిచ్చుక.
- 9. flag or ensign
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).