jar

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or quarrel వాగ్వాదము, విరోధము, ఘర్షణ.

  • or harsh sound అపస్వరము.
  • a jar ఓరవాకిలిగావుండే.
  • the door was a-jarతలుపు వోరవాకిలిగా వుండినది.

క్రియ, నామవాచకం, పరస్పరము విరోధించుట, విరుద్ధముగా వుండుట, సుతి కలియకపోవుట.

  • this arrangement jarred with interests of his family ఈయేర్పాటు వాడి వాండ్లకు సరిపడి వుండలేదు.
  • this jars with his former statement వాడు మునుపు చెప్పిన దానికి యిది విరోధిస్తున్నది.
  • these two fiddles jar ఈ రెండు పిడీళ్లున్ను సుతికూఢి వుండలేదు.
  • there are always jarring వాండ్లు యేవేళా వాగ్వాదమాడుతూ వుంటారు.
  • jarring పరస్పరా విరోధమైన, అసంబంధమైన, అసందర్బముగా వుండే.
  • a jar ring sound అపస్వరము, విరుద్ధమైన స్వరము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jar&oldid=935942" నుండి వెలికితీశారు