Jump to content

join

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, చేరుట, కలుసుట, కూడుట.

  • the two roads join here ఇక్కడ రెండు దారులు కలుస్తవి.
  • they joined hand in hand వాండ్లు వొక చేయ్యిగా వుండినారు.
  • these two houses joined ఈ రెండు యిండ్లు కలిసివున్నవి, చేరివున్నవి.
  • they all joined in abusing him వాణ్ని తిట్టడానకు అందరు వొకటిగా కలిసినారు, చేరినారు.
  • join hand గొల్సు అక్షరము.

క్రియ, విశేషణం, చేర్చుట, కూర్చుట, జతచేసుట, జోడించుట, కలుపుట.

  • he joined the planks ఆ పలకలను చేర్చినాడు.
  • he joined his hands చేతులు జోడించుకొన్నాడు, అంజలి చేసినాడు.
  • he joined these two regiments together ఈ రెండు పటాళములను వొకటిగా కలిపినాడు.
  • I joined the company గుంపులో చేరినాను.
  • many joined them వాండ్లతో శానామంది కలిసినారు.
  • the priest joined them in marriage పాదిరివాండ్లకు పెండ్లి చేసినాడు.
  • he joined the horses to the carriage బండికి గుర్రాలను వేసినాడు.
  • they joined battle యుద్ధానకు చెయిచెయి కలిసినారు.
  • I joined my advice to hisవాడి తోటిపాటు నేనున్ను బుద్ధి చేప్పినాను.
  • అతుకు

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=join&oldid=936025" నుండి వెలికితీశారు