Jump to content

jot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, టూకిగా వ్రాసుకొనుట.

  • he jotted down a memorandum టూకిగా యాదాస్తువ్రాసుకొన్నాడు.

నామవాచకం, s, రవంత, లవలేశము.

  • there is not a jot of difference between the two ఈ రెంటికి రవంతైనా భేదము లేదు.
  • he repeated what he said before without abating a jot or title లవలేశమైనా తక్కువలేక ముందర చెప్పినదాన్నే చెప్పినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jot&oldid=936053" నుండి వెలికితీశారు