judge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, and v. n.
- తీర్పుచేసుట, విమర్శించుట, విచారించుట, ఆలోచించుట.
- he judged between them and me వాండ్లకు నాకు వుండిన వ్యాజ్యాన్నితీర్చినాడు.
- do as you judge best నీకు యెట్లా యుక్తమని తోస్తే అట్లా చేయుము.
- this is best if I judge right నా బుద్ధికి యిది మేలని తోస్తున్నది.
- whether this or that is the wisest you must judge ఇది మంచిదో అది మంచిదో నీవే ఆలోచించవలసినది.
- God will judge the wicked దుర్మార్గుణ్ని దేవుడు విచారించును.
- In Matt. VII. ఈ. " judge not " అన్యం దోషినం మాకృథాః A+.
నామవాచకం, s, తగవరి, న్యాయాధిపతి, నాణ్యము తెలిసినవాడు, పరీక్ష తెలిసినవాడు.
- will you be a judge between us? మాకు మధ్యస్థముగా వుంటావా.
- a judge of cloth గుడ్డలు మదింపు వేసేవాడు.
- are you a judge of silk నీకు పట్టు నాణ్యము తెలుసునా.
- I am no judge of horses నాకు అశ్వపరిక్ష తెలియదు.
- I am no judge about such things అట్టి విషయములు నాకు తెలియవు.
- In 2 Tim. IV. 8. యథార్థవిచారయితా. C+ ధార్మికో విచారయితా A+.
- judge made law స్వకపోలకల్పనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).