judgement
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తెలివి, వివేకము, వివేచన, విధి.
- or decision తీరపు.
- such is my judgement ఇది నేను చెప్పేవిది.
- they gave judgement upon him వాణ్ని గురించి తీర్పు చెప్పినారు.
- the judgement which the court gave కోర్టువారు చేసిన తీర్పు.
- or opinion అభిప్రాయము.
- in my judgement అభిప్రాయములో, నాకు తోచినంతలో or law చట్టము, శాసనము.
- a man of judgement వివేకి, తెలిసినవాడు.
- this is a upon him judgement ఇది వాడికి దేవుడు చేసిన శిక్ష.
- they sat in judgement upon him అతని మీద విచారణకు యేర్పడ్డారు.
- they judgement seat న్యాయస్థానము, ధర్మాసనము.
- the judgement day న్యాయవిచారణ దినము, పాపపుణ్య విచారణ దినము,ప్రళయ కాలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).