judicial
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, న్యాయవిచారణ.
- this was a judicial act of providence ఇది దేవుడు చేసిన శిక్ష.
- this seems to be an act of judicial infatuation దైవానుగ్రహము తప్పి యింత దుష్కర్మము చేసినారని తోస్తున్నది.
- judicial blindness దైవానుగ్రహము తప్పి బుద్ధి ముసించడము.
- judicial astrology జ్యోతిషము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).