jump
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
నామవాచకం, s, గంతు, దాటు, దుముకు.
- with a jump ఒక గంతులో లటక్కున.
క్రియ, నామవాచకం, దుముకుట, దాటుట.
- he jumped up దిగ్గున లేచినాడు.
- he jumped out of the carriage బండిలోనుంచి దుమికినాడు.
- he jumped over the wall గోడను దాటినాడు.
- he jumped into the estate ఆ యాస్తి వాడికి అకస్మాత్తుగ వచ్చినది to agree totally, to join (johnson) సందర్శించుట.
- his judgement jumps with yours నీకు తోచినట్టే వాడికి తోస్తున్నది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).