just

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or Joust ద్వంద్వయుద్ధము. క్రియా విశేషణం, సరిగ్గా, పరిష్కారముగా, శుద్ధముగా.

  • this is generally expressed by the emphatic E.
  • just a little రవంతే.
  • there are just ten rupees పది రూపాయీలే, సరిగ్గా పదిరూపాయీలు వున్నవి.
  • just now ఇప్పుడే.
  • he went just now ఇప్పుడే పోయినాడు.
  • just at dawn ఉదయము కాగానే.
  • it has just struck eight ఇప్పుడే యేనిమిది కొట్టినది.
  • when I had just got up నేను లేచీలేవకమునుపే, లేవగానే.
  • just after he came అతడు రాగానే.
  • I am just going నేను యిప్పుడే పోతాను, ఇదో పోతాను.
  • I had just arrived whenhe died నేను వచ్చిచేరగానే వాడు చచ్చినాడు.
  • it is just ready ఇదో సిద్ధమైనది.
  • just tell him I have done it నేను చేసినానని అంతే చెప్పు,చేసినానని మాత్రము చెప్పు.
  • just here ఇక్కడనే.
  • just at the turning of the street ఆ వీధి మళ్ళగానే.
  • I am just well నాకు వొళ్లు కుదురు ముఖముగా వున్నది.
  • you have just ruined it నీవు దాన్ని బొత్తిగా చెరిపినావు.
  • just read on ఊరికే చదువుతూపో.
  • just put it down ఊరికెపెట్టివెయ్యి.

విశేషణం, సరియైన, తగిన, న్యాయమైన.

  • a just man న్యాయస్థుడు, సత్యసంధుడు.
  • the just న్యాయస్థులు, నీతిమంతుడు.
  • this is not just ఇది న్యాయము కాదు, ధర్మము కాదు.
  • as far as is just తగు మాత్రముగా.
  • he was as just height వాడు తగుబాటి పొడుగ్గావుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=just&oldid=936132" నుండి వెలికితీశారు