keep
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, guard కావలి, పారా.
- or daily supplies బత్తేము, మేత.
- they paid for his వాడికి బత్తేము యిచ్చినారు.
- the keep or prison on a hill దుర్గము, పర్వతము మీద వుండే చేరసాల.
క్రియ, నామవాచకం, ఉండుట.
- this fruit will not keep till to-morrow ఈ పండ్లు రేపటిదాకా వుండవు, అనగా మురిగిపోను.
- the weather still keeps very hot ఇంకా వూరికే యేండలు కాస్తున్నవి.
- will this water keep hot all day? దినమంతా ఆ నీళ్ళు వేడిగానే వుండునా.
- the door will not keep shut unless you bolt it ఆ తలుపు గడియ వేస్తేగాని తేరుచుకోకుండా నిలువదు.
- keep still ఊరికే వుండు.
- (with ing) he kept kissing her cheeks దాన్ని వూరికే ముద్దు పెట్టుకొంటూ వుండినాడు.
- (with prepositions) he kept from doing so అట్లా చేయక మానినాడు.
- they kept away from him వాండ్లు వాడి జోలికి పోలేడు.
- this peg will not keep in ఆ మేకు నిలువదు.
- they kept in favour with him వాండ్ల దయ అతని యందు తప్పలేదు.
- I kept in bed పడ్డపడకగా వుంటిని.
- they kept off వాండ్లు కడగా వుండిరి.
- he kept on his course unaltered.
- ఏమి అభ్యంతరము లేకుండా వూరికే పోయినాడు.
- he kept on talking ఉరికే మాట్లాడుతూ వుండినాడు.
- she kept on abusing them వాండ్లను వూరికే తిట్టుతూ వుండినది.
- he kept up the whole night or he kept awake all night రాత్రి అంతా మేలుకొని వుండినాడు.
- you must keep up వేనకపడక.
- he kept with in due bounds వాడు మితముగా వుండినాడు.
- he must keep within doors వాడు బయటపోరాదు.
క్రియ, విశేషణం, ఉంచుకొనుట, పేట్టుకొకుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట, కావలివుండుట.
- he keeps his money in the treasury వాడి రూకలను రాజ భండారములో పేట్టివున్నాడు, భద్రము చేసినాడు.
- he kept ten servants పదిమంది పనివాండ్లను పేట్టుకొని వుండినాడు.
- she keeps her parents అది తలిదండ్రులను పోషిస్తున్నది, కాపాడుతున్నది, రక్షిస్తున్నది.
- he keeps this gardenఈ తోటకు కావలి వున్నాడు, తోటపనివాడుగా వున్నాడు.
- I have taken this house but I do not keep the garden ఇంటిని తీసుకొన్నాను గాని ఆ తోట నేను పెట్టుకోలేదు.
- illness keeps me here రోగము చేత యిక్కడ వున్నాను.
- he kept the anniversary of the fathers death వాడు అబ్బకు తద్దినము పెట్టుతూ వచ్చినాడు.
- he kept them at arms length వాడు వాండ్లను దగ్గెర చేరనియ్యలేదు.
- I kept my bed yesterday నిన్నంతా పండుకొని వుంటిని.
- keep your chair కురిచి విడిచి లేవవద్దు.
- they kept Gods commandments దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుకొన్నారు.
- they kept him company వాణ్ని వేంబడించిరి, వాణ్ని అనుసరించి పోయినారు.
- they remained there to keep him, in countenance వాడు దిగులుపడకుండా వుండడానకై తాము అక్కడ వుండినారు.
- the ship kept her course without alteration ఏమి వ్యత్యాసము లేకుండా ఆ వాడ వూరికే పోయినది.
- keep your distance దూరముగా వుండు, తొలగివుండు, అధిక ప్రసంగానికిపోక.
- you must keep kept the fasts ఉపవాస వ్రతములను ఆచరించినారు.
- they keep feasts పండుగలు చేస్తారు.
- they had arrived but were unable to keep the field వాండ్లు చేరినారు గాని నిలిచివుండడానకు శక్తి లేకపోయినది.
- they kept their hands clean వాండ్లు చేతులకు మురికి తగలకుండా పెట్టుకొని వుండినారు.
- he keeps his health well ఆరోగ్యముగా వున్నాడు.
- he keeps early hours వాడు యేపనిన్ని పేందలకడ చేసుకొంటాడు.
- he keeps late hours వాడు యేపనిన్ని కాలములో చేసుకోడు.
- he kept house with his brother అన్నాతాను యేక సంసారముగా వుండినారు.
- they kept me in ignorance of it దాన్ని నాకు తేలియకుండా పేట్టుకొని వుండిరి.
- he kept the law శాస్త్ర ప్రకారము ఆచారము ఆచరించినాడు.
- I shall keep in mind నేను దాన్ని జ్ఞాపకము పేట్టుకొంటాను.
- she keeps herchildren in order అది బిడ్డలను క్రమముగా పెట్టుకొంటున్నది.
- this regiment kept the town in order ఈ దండు వుండడమువల్ల పట్టణములో అల్లరిలేక వున్నది.
- keep them in order వాటిని క్రమముగా పెట్టు he was bound over to keep the peace towards me నా జోలికి వాడు రాకుండా వుండేటట్టు జామీను యిచ్చి వున్నాడు.
- he kept his promise or his word వాడు ఆడిన మాట తప్పలేదు.
- you mustkeep the road నీవు దారి తప్పరాదు, దారిని విడువరాదు.
- she kept a room for two days అది రెండు దినములు ఆ యింట్లో నుంచి కదలలేదు.
- he kept it secret దాన్ని రహస్యముగా పెట్టినాడు.
- he kept a shop అంగడి పెట్టుకొని వుండినాడు.
- keep silence సద్దు.
- he kept silence వాడు నోరు తెరవ లేదు.
- he kept his temper ఆగ్రహమును అణిచినాడు.
- you must keep this in view దీనిమీద దృష్టి వుంచు.
- he kept watch over them వాండ్ల మీద కావలి వుండినాడు.
- he keeps a woman ఒక తేను పెట్టుకొనివున్నాడు.
- he kept himself quiet; or he kept himself to himself వాడు వూరికే వుండినాడు, ఒక జోలికిన్ని పోలేదు.
- he kept me waiting నన్ను కాచుకో పేట్టినాడు.
- they kept me from coming నన్ను రానియ్యక నిలిపినారు.
- Phrases with adverbs - I kept back నేను వేనక్కువొత్తి వుంటిని.
- they kept this in the back ground దాన్ని అణిచి పెట్టినారు, దాచిపెట్టినారు.
- he kept his anger down కోపమును అణిచి పెట్టినాడు.
- his enemies kept him in on every side శత్రువులు వాణ్ని నాలుగుతట్లా చుట్టుకొన్నారు, ముట్టడివేసుకొన్నారు.
- he kept hishorse in గుర్రాన్ని యిడ్చిపట్టినాడు.
- the dogs kept the sheep in ఆ కుక్కలు గొర్రేలను మళ్ళవేసుకొని వుండినవి.
- the dogs kept the tiger off ఆ కుక్కలు పులిని దగ్గెర చేరనియ్యలేదు.
- he could not keep the medicine on his stomach వాడికి మందు యిందదు.
- curtain kept the muskitoes out తెరవల్ల దోమలు లోగా రాలేదు.
- keep this out of the wind దీన్ని గాలితగలకుండా పెట్టు.
- he kept this out of sight దాన్ని వొకరి కండ్లా పెట్టలేదు.
- as he had no means to keep body and soul together వాడికి కూటికి లేనందున.
- he kept his wife under పేండ్లాన్ని తన స్వాధీనములో పేట్టుకొని వుండినాడు.
- this medicine keeps the disease under ఈ మండు ఆ రోగమును అణుస్తున్నది they drain the land to keep the water under నీళ్ళను మట్టుచేయడానకు కింది కాలవలను యేత్తుతారు.
- keep up your spirits ధైర్యమును విడువక.
- they keep up a large army శానాదండును పేట్టుకొనివున్నారు.
- they still keep up the hospital వాండ్లు యింకా ఆ సత్రమును నడిపిస్తున్నారు.
- he did it to keep up appearances పైకి దాన్ని చేసినాడు.
- they kept up the price of corn వాండ్లు ధాన్యము వెలను తరగనియ్య లేదు.
- he kept within bounds అణిగి వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).