key
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తాళంచెవి, బీగంచెవి.
- (meant for చావి.
- Bengali, from Portugueze chave.
- ) a false key మారుతాళము.
- or peg of a violin &c.
- బిరడ, అనగా వీణె యొక్క బిరడ.
- She spoke in a loud key (or tone) అది బిగ్గర మాట్లాడినది.
- She spoke in a low key హీనస్వరముగా మాట్లాడినది.
- in music స్వరము.
- false key అపస్వరము.
- a key to a puzzle కట్టుకథను విచ్చడానకై వుండే సాధనము, కీలకము బిస, వివరణము.
- a wharf for goods వాడ మీది సామానులు దించడానకై కట్టివుండే రేవు.
- we took this village which was the key of theirposition వారి దేశమునకు ఆయపట్టుగా వుండే వూరిని పట్టుకొన్నాము.
- this village is the key of the river ఈ వూరు స్వాధీనమైతే ఆ యేరు స్వాధీనమైనట్టే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).