Jump to content

kick

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తన్ను.

  • he did this at his last kick పొయ్యేపోకులో దీన్ని చేసిపోయినాడు.

క్రియ, నామవాచకం, తన్నుకొనుట, నీచభాషలో పీకులాడుట అడ్డములాడుట, చచ్చుట.

  • to resist or object ఆక్షేపించుట.

క్రియ, విశేషణం, తన్నుట.

  • to kick up a riot అల్లరి చేసుట, దొమ్మిచేసుట.
  • to kick the beam అలక్ష్యమైపోవుట, చులకనైపోవుట.
  • when tried against the kings authority they kick the beam రాజు యొక్క అధికారము ముందర వాండ్లధికారము తూలాయమాన మౌతున్నది.
  • when weighted against the law of God, human objections kick the beam ఈశ్వర సంకల్పమునకు ముందర మనుష్యుల ఆటంకములు నిలవనేరవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=kick&oldid=936226" నుండి వెలికితీశారు