Jump to content

kidney

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పక్కెర గుండెకాయ, లంఖం, lankham అనగా మూత్రమును కలగచేసే కడుపులో వుండే మాంసగ్రంధి విశేషము.

  • this medicine acts upon the kidneys ఈ మందు గుణము మూట్రములో తెలుస్తున్నది.
  • kidney shaped ముంతమామిడిపండు ఆకారముగలది.
  • they are all of the same kidney అందరు వొకటేమచ్చు.
  • the kidneys of wheat నూకలు, మెరికెలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=kidney&oldid=936232" నుండి వెలికితీశారు