kill

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చంపుట, వధించుట, సంహరించుట.

  • he killed himself హత్యచేసుకొన్నాడు.
  • the tortoise is hard to kill తాబేలుది మొండి ప్రాణము.
  • to kill quicksilver రసమును విరుచుట.
  • he did this merely to kill time ప్రొద్దుబోక యింతపనిచేసినాడు, ఊరికే కాలహరణానికై దీన్ని చేసినాడు.
  • the horses came alongat a killing pace ఆ గుర్రాలు పేగులు తేగేటట్టు పరుగెత్తి వచ్చినవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=kill&oldid=936238" నుండి వెలికితీశారు