knight
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వీరుడు, శూరుడు, బంటు, రౌతు.
- a knight chess చతురంగపు కాయలలో గుర్రము.
- Originally Knight meant servant, attendant and is ludicriously used thus : a knight of the post (Johnson) దోవకట్టి దోచే దొంగ, జూదరి.
- a knight of the thimble i.e. a tailor కుట్రపువాడు.
- a knight of the quill, that is a clerk or writer లేఖరి.
క్రియ, విశేషణం, నైట్ అనే పట్టము యిచ్చుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).