knock
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., దెబ్బ, తలుపుతట్టడము.
- I heard a knock at the door తలుపుతట్టగా విన్నాను.
- knock kneed ముట్టి కాళ్ళుగల.
క్రియ, నామవాచకం, కొట్టుకొనుట.
- my head knocked against the wall నా తల గోడను కొట్టుకొన్నది.
- he knocked at the door తలుపు తట్టినాడు.
- death was now knocking at the door ఇంతలో చావు తటస్థమైనది.
- he walked ten miles but at last he knocked under పదిగడియల దూరము నడిచి తుదకు వెనక్కు తీసిపోయినాడు.
- on shewing him these documents he knocked under ఈ దస్తావేజులను చూపించేటప్పటికి వాడి నడుములు పడ్డవి.
క్రియ, విశేషణం, కొట్టుట, తట్టుట.
- he knocked the wall down ఆ గోడను పడకొట్టినాడు.
- they knocked down this lot to me ఈ పద్దును యేలములో నా పేరట యెత్తినారు.
- he knocked off my turban నా పాగాను తట్టివేసినాడు.
- he knocked off the poinnt of the spear ఆ యీటే మొనను విరగకొట్టినాడు.
- he threw some stones and knocked thefruit off రాళ్లను రువ్వి పండ్లను రాలకొట్టినాడు.
- they knocked him on the head వాడి తలమీద అడిచినారు అనగా చంపినారు.
- they knocked his teeth out వాడి పండ్లను రాలగొట్టినారు.
- I am quite knocked up with walking నడిచి నిండా అలసినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).