Jump to content

knowledge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, ఏరుక, విద్య.

  • I have no knowledge of him నేను వాణ్ని యేరగను, వాడికి నాకు పరిచయము లేదు.
  • he has a very good knowledge of sanscrit వాడికి సంస్కృఅతములో మంచి ప్రవీణత కలదు, పాండిత్యము గలదు.
  • I have no knowledge medicine నాకు వైద్యములో ప్రవీణత లేదు.
  • he did this without my knowledge నా యేరుకలేక దీన్ని చేసినాడు.
  • I came there without his knowledge వాడికి తెలియకుండా వచ్చినాను.
  • after it came to my knowledge అది నాకు తెలిసిన తరువాత when it wasbrought to my knowledge నాకు తెలియగానే.
  • to the best of my knowledge or as far as my knowledge goes నాకు తెలిసినమట్టుకు.
  • they took knowledge of him అతణ్ని గురించి విచారించినారు.
  • he had carnal knowledge of her దానితో పోయినాడు, దానితో సంసర్గము చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=knowledge&oldid=936322" నుండి వెలికితీశారు