lady

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దొరసాని, నాయకి, యజమానురాలు.

  • sit like a lady ! పెద్దమనిషిగా కూర్చో.
  • the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.
  • the gentlemen and ladies దొరలు దొరసానులు.
  • the old lady ముసలిది.
  • a young lady చిన్న.
  • he and his lady arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు.
  • the servants went and told their lady పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు.
  • my lady ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా.
  • Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our lady of the small pox పోలేరమ్మ.
  • the lady saint of Madras called Yagatta (i.
  • e.
  • St.
  • Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత.
  • a lady in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప.
  • a lady of easy virtue బోగముది.
  • the lady in the straw (Todd in Johnson)బాలింతరాలు.
  • a lady''s man సొగసుగాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lady&oldid=936378" నుండి వెలికితీశారు