lag

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వెనకపడుట, జబ్బుగా నడుచుట.

  • the work lags very much ఆ పని మహాజబ్బుగా నడుస్తున్నది.
  • my horse lagged నా గుర్రము వెనక పడ్డది.

విశేషణం, వెనకపడ్డ, జబ్బుగానడిచే.

  • this is a very lag ship ఇది మహాజబ్బుగా పొయ్యేవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lag&oldid=936383" నుండి వెలికితీశారు