Jump to content

lament

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఏడ్పు, శోకము, ప్రలాపము, విచారాన్ని వ్యక్తీకరించే మాటలు లేదా చర్యలు. క్రియ, విశేషణం, ఏడ్చుట, శోకించుట, విస్మయించుట, విసుగు వ్యక్తపరచుట, విలాపించుట.

  • a mother's lament for her child – తన బిడ్డ కోసం తల్లి చేసే ఏడుపు
  • to lament a loss – నష్టాన్ని శోకించుట
  • he lamented his dead friend – చనిపోయిన మిత్రుని గురించి వాడు విలపించాడు
  • his lamented father – అతని మరణించిన తండ్రి
  • it is much to be lamented that you quarrelled with him – అతనితో తగాదా పడటం బాధాకరం

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=lament&oldid=978191" నుండి వెలికితీశారు