lateral
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పక్కనువుండే, పార్శ్వమందువుండే.
- the gills of a fish are two lateral openings చేపయొక్క పువ్వారలు చేపకు రెండు పక్కసందులుగా వున్నవి.
- the lateral branches of this tree ఈ చెట్టు యొక్క పక్కకొమ్మలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).