laurel
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఒక వృక్షవిశేషము, పొన్నచెట్టువంటిది, దీన్ని తమాలవృక్షమనవచ్చును, పూర్వకాలమందు జయించిన మాలికను శిరస్సున ధరించేది.
- he gained the laurels వాడికి శ్లాఘన కలిగినది, జయము కలిగినది.
- this added fresh laurels to his victoryఇందుచేత వాడి జయమునకు మరీ శ్లాఘన కలిగినది, వాడికి మరీ జయమైనది.
- seeBay-tree.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).