lavish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అతివ్రయముచేసుట. విలాసవంతమైన
- he lavished his money వాడు తన రూకలనుదుగారుబగారు చేసినాడు వెదచల్లినాడు.
విశేషణం, దూబరదిండియైన, దుగారు బగారుచేసే.
- he was lavish of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు.
- he was lavish of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).