layer
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
- in digging the well they met with layers of earthsand and clay ఆ బావి తొవ్వడములో ముందర మన్ను అవతల యిసుక దానికవతల బంకమట్టిన్ని యిట్లా మూడు పొరలు వుండినవి.
- he put layers of straw between he bottles ఆ బుడ్ల నడమనడమ వరిగడ్డి పెట్టినాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).