leading-strings

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, బిడ్డలు నడవడమునకు నేర్చుకొనేటందుకై వుండే తాళ్లు.

  • when you are out of leading-strings you may do as you like ఆ మార్గము నీకు కొంచెము తెలిస్తే అవతల నీకు యిష్టమువచ్చినట్లు చేయవచ్చును.
  • in Sanscrit he is scarcely out of leading-strings వాడికి సంస్కృతములో ప్రథమారంభమే బాగా కాలేదు,సంస్కృతమందు ప్రవీణుడు కాలేదు.
  • the headman in the office keepshis master in leading-strings ఆ దొరను శిరస్తేదారుడు బొమ్మ నాడించినట్టు ఆడిస్తాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leading-strings&oldid=936614" నుండి వెలికితీశారు