league
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, confederacy కట్టు, బందుకట్టు, కట్టుబాటు, సమయము సమాఖ్య.
- they are all in one league వాండ్లంతా వొకటేకట్టుగా వున్నారు.
- a league fellow కుట్రలో కలిసినవాడు.
- or three miles కోసెడు, కోసెడున్నరు .
- seven-league-boots యోగ వాగాలుఅనగా దీన్ని తొడుక్కౌన్న వాడు క్షణములో యెంతదూరమైనా ఆకాశ మార్గముగా పోతాడు.
క్రియ, నామవాచకం, కట్టుగా వుండుట, బందుకట్టు చేసుకొనుట, సంకేతముచేసుకొనుట,సమాఖ్య చేసుకొనుట.
- they leagued together to destroy him వాణ్ని చెరపవలెనని సంకేతము చేసుకొన్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).