lean
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అనిపించుట.
- they leant the separs against the wall ఈటెలను గోడకు ఆనించినారు.
విశేషణం, చిక్కిన, బక్కచిక్కిన.
- lean arms ఈ చేతులు ఊచచేతులు.
- he became lean సన్ననూలు వడికినాడు బక్కచిక్కినాడు, శుష్కించినాడు.
- a lean cow బక్కఆవు.
- both the fat and the lean కొవ్వున్ను మాంసమున్ను.
క్రియ, నామవాచకం, ఆనుకొనుట, ఒరగుట.
- he leant upon the table మేజ మీద ఆనుకొన్నాడు.
- the table leans on this side మేజ యీ తట్టుకు వౌరుగుతున్నది.
- that tree leans over thetank ఆ చెట్టు గుంటలోకి వాలి వున్నది.
- he leant on a stick కర్రపూత కొన్నాడు.
- the balance leans on this side త్రాసు దండె యీ తట్టు మొగ్గుతున్నది.
- the fort wall leans a little కోటగోడ కొంచెము యేటవాలుగా వున్నది.
- she leant her cheek upon her hand అది చెక్కిట చెయిబెట్టు కొని వుండినది, చేతిని చెక్కిట మోటించుకొని వుండినది.
- in this decision the Judge ought not to lean towards either party న్యాయాధిపతియే పక్షమున్నూ వొరగరాదు.
- she leans entirely on her son దాని కొడుకే దానికి దిక్కు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).