leap
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గంతు దుముకు, దాటు లంఘనము. క్రియ, విశేషణం, దాటుట.
- he leaped the wall గోడను దాటినాడు.
- he leaped four yards నాలుగు గజాల దురము దాటినాడు.
- the bull leaped the cow ఆ యెద్దు ఆవుమీద యెక్కినది.
- ఆ యెద్దు ఆవును దాటినది.
క్రియ, n., దుముకుట.
- the stag leaped over the wall ఆ జింక గోడమ దాటినది.
- thefish leapt into the boat చేపలు పడవలోకి మిడిసిపడినవి, తుళ్ళిపడినవి.
- they leaped out on the enemy లటుక్కున శత్రువుల మీద పోయి పడ్డారు.
- on seeng him her heart leaped withjoy వాణ్ని చూచి దాని మనసు సంతోషముచేత వుప్పొంగినది.
- the dog leaped at the tree ఆ కుక్క చెట్టుమీదికి పాకినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).