learned

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)

    విశేషణం, (pronounced as two syllables) చదువుకొన్న, పండితుడైన.

    • a learned man పండితుడు.
    • the learned professions పండిత వృత్తులు, అనగా వేదాంత, ధర్మశాస్త్ర, వైద్యశాస్త్ర వృత్తులు.
    • the learned gentleman శాస్త్రులు, శాస్త్రులవారు.
    • the learned and the unlearned పండితపామరులు.
    • (as one syllable) they forgetwhat they have learned వాండ్లు చదివినది మరిచిపోతారు.

    మూలాలు వనరులు[<small>మార్చు</small>]

    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=learned&oldid=936632" నుండి వెలికితీశారు